Monday, November 17, 2008

ఇది జీవితం

విసుగ్గా ఉంది
అనాసక్తి
ఏదో చేయాలనీ ఏదో కావాలని
ఉన్నత సిఖరాలని అధిరోహించాలని
ఏవో ఆశలు
ఆశల క్రినీదల్లోనే నిరాశలు
కళ్ళల్లో కలలు
మనసునిండా ఆలోచనలు
ఎదనిండా ఊహలు
ఊహల నల్లుకున్న రేపటి ఆశల పందిళ్ళు
కాని ఏమి చేయను
కదలలేని కాళ్ళు
కదలిక లేని చేతులు
చచ్చుబడ్డ హృదయం
==== ఇదీ నా జీవితం

No comments: