Thursday, November 11, 2010

కొన్ని విచిత్రాలు

విజ్యానం విచిత్రాలతో మొదలువుతుంది.
విజయం మజిలీ కాదు కేవలం దారి మాత్రమే.
మనమాశించే గమ్యానికి అడ్డదారులంటూ ఉండవు.
సెలయేరు నీటికి ,అడ్డుపడే రాళ్ళకి మద్యని ఘర్షణలో ఎప్పటికి
నీటికే విజయం. కారణం బలం కాదు, నిరంతర కృషి పట్టుదల.
జీవితంలో చాల దృశ్యాలు మన కళ్ళని ఆకర్షిస్తాయి. కాని కొన్ని
మాత్రమె హృదయాన్ని తడతాయి . వాటిని పదిలంగా దాచుకో.
ఆటంకాల మధ్యలోనే అవకాశం దాచుకొని వుంటుంది.
తీరాలనుంచి దృష్టిని మరల్చగల ధైర్యమే నిన్ను కొత్త సంద్రాల వేపు లాక్కేలుతుంది.
సూర్యుడి కెదురుగా నిల్చో నీడలు కనిపించవు.
నీ దిశా నిర్దేశినం నుంచి నీ దృష్టి తప్పినపుడే
ఆటంకాలు ఎదురవుతాయి
.