Sunday, November 23, 2008

ఫ్రీడం ఇస్ నాట్ ఫర్ ఫ్రీ

భయంకరమైన యుద్ధం
రెండు ఇజాల మధ్య రగిలిన ద్వేశాజ్వలలు,
రెండు దేశాల మద్య సమన్వయలోపం
వ్యతిరేకితలని ఉదరగొట్టి, భూతద్దాల్లోంచి
చూపిస్తో రెండుగా విభజింపబడిన విశ్వం
కారణం ఏదైనా రణం తప్పలేదు
ఉపన్యాసాలతో ఉద్రేకాలని పెంచి
రెచ్చగొట్టే నాయకులూ
ఫిరంగిల ప్రథిద్వనిల్లొ
హృదయ వేదేనల హహాకరలేవరికి వినిపిస్తాయి
చీకటిరేకులు విశ్వాన్ని విచ్చుకట్టుల్లా
ఆకలి తీరని బకాసురుల్లా
ఆక్రమించుకున్నపుడు
అమ్బులేన్చుల అలారం చప్పుల్లో
అవయవాలు తెగి అంచనాలకోసం
మిగిలిన కళేబరాల లెక్కింపులో
మానవత మానభంగాన్ని ఎవరు గుర్తిస్తారు?

అందుకే!
స్వేచ్ఛా కు ఖరీదు కట్టే
శరాబులున్నారి విశ్వంలో.

Saturday, November 22, 2008

Jeevitham

ఈ చీకటి రాతిరిలో చిరు దీపాన్ని వెలిగించు
ఈ మసకబారిన కళ్ళకి కాసింత వెలుగు ప్రసాదించు
ఈ నిస్తబ్ద మస్తిష్కంలో చిరు స్పందన కలిగించు
జీవితం ఎలాగైనా సాగనీ
జీవనానికి కావలసిన చైతన్యాన్ని ప్రసాదించు
కాన్తిహినమైన ఈ కళ్ళల్లో
కాస్తంత కదలికల్ని,
కదలని ఈ కాళ్ళు చేతుల్లో
కాస్తంత చురుకుని prasadinchu

Monday, November 17, 2008

ఇది జీవితం

విసుగ్గా ఉంది
అనాసక్తి
ఏదో చేయాలనీ ఏదో కావాలని
ఉన్నత సిఖరాలని అధిరోహించాలని
ఏవో ఆశలు
ఆశల క్రినీదల్లోనే నిరాశలు
కళ్ళల్లో కలలు
మనసునిండా ఆలోచనలు
ఎదనిండా ఊహలు
ఊహల నల్లుకున్న రేపటి ఆశల పందిళ్ళు
కాని ఏమి చేయను
కదలలేని కాళ్ళు
కదలిక లేని చేతులు
చచ్చుబడ్డ హృదయం
==== ఇదీ నా జీవితం

Saturday, November 15, 2008

OFTEN IT HAPPENS

Often it happens.
We run all the way
to reach the star, we desire.
But often we fail
to reach the destination.

We dream the Heavens
welcomng us with open hands.
And when we wake, we only
find ourselves among the
debris around us.

Saturday, November 1, 2008

starting a new way

i feel often missing something in my life. feeling exhausted, lost in the crowd unknown to me. It struck me some time back to express my anguish and my impressions so that i can get relieved of my pain by sharing with others. This is the first adventure in that direction and i hope i will be sucessful in my attempt. Thank you all